VIDEO: మట్టపల్లి ఆలయానికి ముప్పు: కవిత
SRPT: ఏపీ నీటి నిల్వలతో మట్టపల్లి ఆలయం మునిగిపోతుందని జాగృతి అధ్యక్షురాలు కవిత ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఏపీని కట్టడి చేయాలని డిమాండ్ చేశారు. కృష్ణా నదిలో ఫార్మా వ్యర్థాలు కలుస్తూ.. పుణ్యక్షేత్రం అపవిత్రమవుతోందని ఆవేదన చెందారు. ఆలయ రక్షణకు ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని సూర్యాపేటలో ఆమె స్పష్టం చేశారు.