జిల్లాలో భగభగలాడుతున్న భానుడు

జిల్లాలో భగభగలాడుతున్న భానుడు

WNP: జిల్లాలో ఎండలు విపరీతంగా పెరుగుతున్నాయి. గడచిన 24 గంటలో అత్యధికంగా శ్రీరంగాపూర్, వెలుగొండ లో 42.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. వీపనగండ్ల 42.4°C, దగడ 42.3°C, పెద్దమందడి 41.9°C, పానగల్ 41.7°C, విలియంకొండ, రేవల్లి 41.6°C, కేతేపల్లి 41.5°C, కనైపల్లి, మాదాపూర్, ఆత్మకూర్, వనపర్తి 41.4, ఎదుల 41.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.