హనుమకొండలో రెండవ రోజు ప్రశిక్షణ అభియాన్
HNK: హనుమకొండలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం స్థాయి దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్ కార్యక్రమాన్ని 2వ రోజు నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు విజయ్ చందర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ.. బీజేపీ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి బూత్ స్థాయి కార్యకర్తలు విస్తృతంగా తీసుకెళ్లాలని, ప్రతి కార్యకర్త సమర్థవంతంగా పనిచేయాలన్నారు.