VIDEO: ఎదులాపురం కౌంటింగ్ కేంద్రంలో కలెక్టర్ తనిఖీ
KMM: ఎదులాపురం మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి శుక్రవారం ఉదయం సందర్శించారు. లెక్కింపు ప్రక్రియను పరిశీలించిన ఆయన.. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు మొదలైందని తెలిపారు. కౌంటింగ్ సజావుగా సాగేలా సిబ్బందికి, భద్రతా అధికారులకు పలు సూచనలు చేశారు.