కడప జిల్లా టాప్ న్యూస్ @9PM
☞ ఖాజీపేటలో గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
☞ జమ్మలమడుగులో హత్య కేసులో తండ్రి, కుమార్తెకు జీవిత ఖైదు
☞ మైదుకూరులో రోడ్డు పనులకు భూమి పూజ చేసిన MLA పుట్టా
☞ కొండాపురం రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి