VIDEO: 'నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు'

VIDEO: 'నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు'

KMM: నకిలీ విత్తనాలు అమ్ముతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి హెచ్చరించారు. వేంసూరు మండలం కందుకూరులో నకిలీ విత్తనాల వల్ల నష్టపోయిన రైతుల పంట పొలాలను సోమవారం పరిశీలించారు. పంట నష్ట వివరాలను సంబంధిత అధికారుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.