ఉద్యానవన పంటలపై రైతులకు సూచనలు

ఉద్యానవన పంటలపై రైతులకు సూచనలు

SKLM: ఆమదాలవలస మండలం శ్రీనివాసాచార్యుల పేట గ్రామంలో సోమవారం ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో రైతులకు ఉద్యానవన పంటలపై శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ మేరకు సీనియర్ సైంటిస్ట్ డా. రాజశేఖర్ మాట్లాడుతూ.. మామిడి పంటల యాజమాన్యం పద్ధతులు, ఇతర ఉద్యాన పంటల సాగులో మెలుకువలపై రైతులకు సూచనలు చేశారు. అనంతరం పంటల ఉత్పాదకత పెంపు, వ్యాధి నివారణ చర్యలపై వివరించారు.