యాలాల మండలంలో ఉదయం 9 గంటల వరకు 23.64% ఓటింగ్..!

యాలాల మండలంలో ఉదయం 9 గంటల వరకు 23.64% ఓటింగ్..!

VKB: స్థానిక ఎన్నికల్లో భాగంగా యాలాల మండలంలో ఉదయం 9 గంటల వరకు 23.64% ఓటింగ్ నమోదు అయింది. మండల పరిధిలోని 29 పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికి పది గ్రామపంచాయతీలు ఏకగ్రీవం అయినట్లు తెలుస్తోంది. మండలంలో 33,901 ఓటర్లకు గాను ఉదయం 9 గంటల వరకు 8015 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు అధికారులు తెలిపారు.