పార్క్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మేయర్

పార్క్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మేయర్

KMM: 27వ డివిజన్ శ్రీనివాస నగర్‌లో ఓపెన్ జిమ్, పార్క్ నిర్మాణ పనులకు మంగళవారం నగర మేయర్ నీరజ శంకుస్థాపన చేశారు. మున్సిపల్ సాధారణ నిధుల నుండి సుమారు 21లక్షలతో నిర్మాణం చేపట్టే పనులను త్వరతగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ దొడ్డ నగేష్, డిఈ శ్రీనివాసులు, ఏఈ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు