టీచర్ అసభ్య ప్రవర్తన.. దేహశుద్ది చేసిన తల్లిదండ్రులు

టీచర్ అసభ్య ప్రవర్తన.. దేహశుద్ది చేసిన తల్లిదండ్రులు

KMM: ఖాజీపుర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పాఠశాలలో బాలికలను హిందీ టీచర్ అర్షద్ పాషా అసభ్యంగా  వేధిస్తున్నాడని విద్యార్థులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు టీచర్‌ను పట్టుకుని దేహశుద్ధి చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అర్షద్ పాషాను అదుపులోకి తీసుకున్నారు.