VIDEO: రాయచోటిలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

VIDEO: రాయచోటిలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

అన్నమయ్య: రాయచోటి పట్టణంలోని ఎన్జీవో కాలనీలో ఉన్న శ్రీ కోదండరామాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీతారాముల కళ్యాణ మహోత్సవం సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, హరితమ్మ దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సీతారాముల కళ్యాణాన్ని తిలకించారు.