రేపు టిడ్కో ఇళ్ల పంపిణీ.. హాజరుకానున్న సీఎం

రేపు టిడ్కో ఇళ్ల పంపిణీ.. హాజరుకానున్న సీఎం

AP: తిరుపతి జిల్లాలోని నాయుడుపేటలో జరిగే గృహప్రవేశాల కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ఈ క్రమంలో ఏర్పాట్లను మంత్రి నారాయణ పరిశీలించారు. షేర్ వాల్ టెక్నాలజీతో ఇళ్లను పూర్తి చేశామని తెలిపారు. రేపు లక్ష టిడ్కో ఇళ్లని పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. దీంతో ఎంతో మందికి లబ్ధి చేకూరనుందని పేర్కొన్నారు.