రోడ్డుప్రమాదం.. తండ్రీ కుమార్తె మృతి

RR: చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చేవెళ్ల కూరగాయల మార్కెట్ వద్ద రెడిమిక్స్ వాహనం ఢీ కొట్టడంతో తండ్రి, కుమార్తె అక్కడికక్కడే మృతి చెందారు. వాహనం అతివేగంగా రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.