ముస్లిం డిప్యూటీ సీఎం ఉంటారు: తేజస్వీ యాదవ్
బీహార్‌లో ఒకరి కంటే ఎక్కువ మంది డిప్యూటీ సీఎంలు ఉంటారని విపక్షాల సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్ ప్రకటించారు. తాము గెలిస్తే ముస్లిం కమ్యూనిటీ నుంచి కూడా డిప్యూటీ సీఎంను ఎన్నుకుంటామని తెలిపారు. సీట్ల పంపకం గురించి ప్రకటన చేసిన సమయంలో వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీ (VIP) చీఫ్ ముకేష్ సహానీని Dy.CM అభ్యర్థిగా మహాగఠ్‌బంధన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.