అన్నదాత సుఖీభవ పథకంపై అవగాహన

అన్నదాత సుఖీభవ పథకంపై అవగాహన

NLR: కందుకూరు మండలం కొండికందుకూరులో బుధవారం పొలం పిలIస్తోంది కార్యక్రమం నిర్వహించారు. రైతు సేవా కేంద్రంలో జరిగిన సమావేశంలో మండల వ్యవసాయ అధికారి అబ్దుల్ రహీం మాట్లాడారు. అన్నదాత సుఖీభవ పథకంలో లబ్ధి పొందని రైతులు తగిన ఆధారాలతో ఆర్‌ఎస్‌కేలో నమోదు చేసుకుంటే లబ్ధి పొందవచ్చని తెలిపారు.