VIDEO: ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి రెడ్డి మాస్ వార్నింగ్..!
KDP: మాజీ డిప్యూటీ సీఎం, కడప మేయర్‌లపై MLA రెడ్డప్పగారి మాధవి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఓ కార్యక్రమంలో ఆమే మాట్లాడుతూ.. మా TDP జోలికి వస్తే ప్యాంట్లు తడిసిపోతాయన్నారు. అహంకారంతో విర్రవీగిన వాళ్లకు కడపలో గెలిచి చెప్పుదెబ్బ లాంటి సమాధానం ఇచ్చామన్నారు. టీడీపీ కార్యకర్తలు YCP వాళ్లని గుడ్డలు విప్పి పరిగెత్తిస్తారని, మా కాలి గోటికి కూడా ఎవరు సరిపోరన్నారు.