చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో పెరుగుతున్న మృతుల సంఖ్య

చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో పెరుగుతున్న మృతుల సంఖ్య

RR: చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో 24 మంది స్పాట్‌లోనే మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో తాండూరు వాసులే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. బస్‌లో కుడి వైపు ఉన్న 8 సీట్లు నుజ్జునుజ్జు అయిందన్నారు. ఈ ప్రమాదంలో బస్ డ్రైవర్, టిప్పర్ డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.