రోహిత్ సాధించలేనిది.. హర్మన్ సాధించింది

రోహిత్ సాధించలేనిది.. హర్మన్ సాధించింది

కెప్టెన్‌గా రోహిత్ శర్మకు సాధ్యంకాని రికార్డును హర్మన్‌ప్రీత్ సాధించింది. 2023 ODI WCలో రోహిత్ కెప్టెన్సీలో పురుషుల జట్టు ఓటమి లేకుండా ఫైనల్ చేరి.. తుది మెట్టుపై బోల్తా పడింది. కానీ మహిళల జట్టు హర్మన్‌ప్రీత్ సారథ్యంలో 2025 ODI WC సాధించి విశ్వవిజేతగా అవతరించింది. దీంతో 'రోహిత్ సాధించలేనది హర్మన్ సాధించింది' అంటూ నెట్టింట కామెంట్లు పెడుతున్నారు.