స్వామివారిని దర్శించుకున్న భక్తులు

స్వామివారిని దర్శించుకున్న భక్తులు

SDPT: వర్గల్ మండలం నాచారంగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శనివారం పురస్కరించుకుని భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిజాభిషేకాలు 23, శ్రీ సత్యనారాయణస్వామి వ్రతాలు 9 జంటలు నిర్వహించాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ సిబ్బంది తగిన ఏర్పాటు చేశారు.