మా ఊరికి బస్సు వేయండి సారూ..!

మా ఊరికి బస్సు వేయండి సారూ..!

NGKL: నాగర్ కర్నూల్-కొల్లాపూర్ మధ్య 167కే జాతీయ రహదారికి కిలోమీటరు దూరంలో ఉన్న జొన్నల బొగుడ గ్రామానికి ఆర్టీసీ బస్సును నడపాలని రచయిత జోగు జ్యోతి స్థానిక ఆర్టీసీ డిపో మేనేజర్‌కు వినతి పత్రం అందజేశారు. మాజీ మంత్రి పుట్టపాగ మహేంద్ర నాథ్ సొంత గ్రామానికి ఆర్టీసీ బస్సు లేక ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, వికలాంగులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆమె పేర్కొన్నారు.