ఈనెల 10న పాత వార్తాపత్రికల వేలం పాట

ఈనెల 10న పాత వార్తాపత్రికల వేలం పాట

SRCL: సిరిసిల్ల అగ్రహారం ఎస్ఆర్ఆర్ఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈనెల 10న పాత వార్తాపత్రికల వేలం నిర్వహించనున్నట్టు కళాశాల ప్రిన్సిపల్ ఒక ప్రకటనలో తెలిపారు. వేలంపాట కిలోకు రూ.10 నుంచి ప్రారంభమవుతుందని, లబ్ధి పొందిన పాటదారుడు పూర్తి సోమ్మును వెంటనే చెల్లించి పాత వార్తాపత్రికలు తీసుకువెళ్లాలని పేర్కొన్నారు.