యువకుడి హత్య కేసులో ఆరుగురు నిందితుల అరెస్టు

యువకుడి హత్య కేసులో ఆరుగురు నిందితుల అరెస్టు

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘోర హత్య కేసు చోటుచేసుకుంది. ఈ నెల 4వ తేదీన, ఎండి బాసిత్ అనే 20 ఏళ్ల యువకుడు పట్టపగలు కొట్టి, కారులో కిడ్నాప్ చేసి. అనంతరం అతన్ని మేడారం అడవుల్లోకి తీసుకెళ్లి, పెట్రోల్ పోసి నిప్పుపెట్టి సజీవంగా దహనం చేశారు. ఈ హత్య పాత కక్షల కారణంగా జరిగిందని శనివారం ఆరుగురు అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.