అడవిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

అడవిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

MDK: వెల్దుర్తి మండలం ధర్మారం గ్రామ శివారులోని అడవి ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతుడి వయసు సుమారు 65 ఏళ్లు ఉంటాయని, ఆయన కుడి చేతిపై ఇటిక అంజయ్య అనే పేరు పచ్చబొట్టు ఉందని పేర్కొన్నారు.