భూకంపం.. ఏడుగురు మృతి

భూకంపం.. ఏడుగురు మృతి

ఆప్ఘనిస్థాన్‌లోని మజార్-ఎ షరీఫ్ సమీపంలో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. మాజార్-ఎ షరీఫ్ సమీపంలో 28 కి.మీ లోతులో భూకంపం సంభవించిందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. దీంతో ఏడుగురు మృతి చెందగా 150 మందికి పైగా గాయాలయ్యాయి. ప్రస్తుతం అక్కడ ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది.