ప్రాజెక్టు నీటి వృధాను పట్టించుకునే వారే లేరా ?

ప్రాజెక్టు నీటి వృధాను పట్టించుకునే వారే లేరా ?

KMR: ఎల్లారెడ్డి పెద్ద చెరువు అలుగుకు గండి పడటంతో నీరు వృధాగా నిజాంసాగర్లోకి వెళ్తుండటంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాగిరెడ్డిపేట మండలాలకు వరప్రదాయిని అయిన పోచారం ప్రాజెక్టు నీటిని పంట పొలాలకు అందించేందుకు గత నెల రోజులుగా అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. నీరు పొలాలకు చేరకుండా ఇలా వృధా అవుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.