బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ కేంద్రమంత్రి

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ కేంద్రమంత్రి

SKLM: కోటబొమ్మాళి మండలం కొత్తపేటలో మరణించిన కాంగ్రెస్ నేత దాట్ల లింగమూర్తి చిత్రపటానికి కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి బుధవారం పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. లింగమూర్తి మరణం పార్టీకి తీరని లోటని, పార్టీ అభివృద్ధికి ఆయన చేసిన సేవలు ఎన్నటికీ మరువలేనివని కొనియాడారు.