VIDEO: అమ్మవార్ల దర్శనానికి పోటెత్తిన భక్తులు

VIDEO: అమ్మవార్ల దర్శనానికి పోటెత్తిన భక్తులు

KDP: పొద్దుటూరు స్థానిక రామేశ్వరంలో జరుగుతున్న పెద్దమ్మ, చిన్నమ్మ దేవర ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. అమ్మవార్ల దర్శనానికి భక్తులు క్యూకట్టారు. బోనాలతో మొక్కలు చెల్లిస్తున్నారు. అమ్మవార్లను ఉంచిన వేదికను పూలతో అందంగా ఆకర్షణీయంగా అలంకరించారు. మిరుమిట్లు గొలిపే రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు.