మానవ సమాజ నిర్మాణంలో సైన్స్ ల్యాబ్ పాత్ర ముఖ్యం
RR: షాద్‌నగర్ మున్సిపాలిటీ పద్మావతి కాలనీలోని కుంటబడి జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల కోసం నూతనంగా ఏర్పాటు చేసిన సైన్స్ ల్యాబ్‌ను MLA వీర్లపల్లి శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మానవ సమాజ నిర్మాణంలో సైన్స్ ల్యాబ్ పాత్ర ముఖ్యమని అన్నారు. మానవ సమాజ నిర్మాణంలో జన్యుశాస్త్రం పాత్ర ప్రత్యేకమైనదని విద్యార్థులు తెలుసుకోవడం ఎంతో అవసరం అన్నారు.