వరద నీరు ఎక్కువగా కావడంతో రాకపోకలు బంద్

వరద నీరు ఎక్కువగా కావడంతో రాకపోకలు బంద్

SRCL: గంభీరావుపేట మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ధర్మాల ఎగువ మానేరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో నర్మాల- కోలమద్ది గ్రామాల మధ్య ఉన్నలో లెవెల్ వంతెన‌పై నుంచి భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాహనదారులు ఎవరూ కూడా ఈ రహదారి గుండా వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు