CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ATP: ఎమ్మెల్యే పరిటాల సునీత సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. రాప్తాడు నియోజకవర్గంలోని 54 మంది లబ్ధిదారులకు రూ. 53లక్షల విలువైన చెక్కులను బాధితులకు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం సహాయనిధి పేదలపాలిట వరమని తెలిపారు. కూటమి పేదల ప్రభుత్వమని తెలిపారు.