లైవ్‌లో భర్తకు కాల్ చేసిన సామ్

లైవ్‌లో భర్తకు కాల్ చేసిన సామ్

ఇవాళ ఉగాది కావడంతో హీరోయిన్ సమంత.. యాంకర్ సుమ, డైరెక్టర్ నందిని రెడ్డితో కలిసి ఉగాది పచ్చడి చేసింది. ఈ సందర్భంగా తన భర్త రాజ్ నిడిమోరుకు లైవ్‌లో ఫోన్ చేసి మాట్లాడింది. ఉగాది పచ్చడి చేశానంటూ తన భర్తకు చెప్పింది. 'నువ్వు చేశావా?' అంటూ రాజ్‌ అనడంతో పక్కనే ఉన్న సుమ, నందిని చిరునవ్వు విసిరారు. ప్రస్తుతం ఈ వీడియో SMలో వైరల్‌గా మారింది.