ఉచిత మజ్జిగ పంపిణీ చేసిన ముస్లింలు

ఉచిత మజ్జిగ పంపిణీ చేసిన ముస్లింలు

HNK: కాజీపేట మండల కేంద్రంలో నేడు శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం పరిసర ప్రాంతాల్లో భక్తులకు ముస్లింలు ఉచితంగా మజ్జిగను పంపిణీ చేశారు. సయ్యద్ సర్వర్ అనే ముస్లిం ఆధ్వర్యంలో దాదాపు 2000 మంది భక్తులకు మజ్జిగను అందజేశారు. సర్వర్ పుష్కరకాలంగా భక్తులకు శ్రీరామనవమి రోజు మజిగను అందించారు.