'సీఎం సహాయనిధి సద్వినియోగం చేసుకోవాలి'

'సీఎం సహాయనిధి సద్వినియోగం చేసుకోవాలి'

SDPT: సీఎం సహాయనిధి నిరుపేదలకు వరమని మర్కూక్ మండలం పాములపర్తి మాజీ సర్పంచ్ తిరుమల్ రెడ్డి అన్నారు. గ్రామానికి చెందిన ఉల్లే లావణ్య యాదగిరికి సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కును అందజేశారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటుదన్నారు. వారితో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కనకయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.