ధనుష్ కొత్త సినిమా టైటిల్ ఫిక్స్

ధనుష్ కొత్త సినిమా టైటిల్ ఫిక్స్

కోలీవుడ్ హీరో ధనుష్ బాలీవుడ్‌లో నటిస్తోన్న రొమాంటిక్ లవ్ స్టోరీ తేరే ఇష్క్ మే. ఈ మూవీకి ఆనంద్‌ ఎల్‌. రాయ్‌ దర్శకత్వం వహిస్తుండగా.. కృతి సనన్ హీరోయిన్‌గా కనిపించనుంది. తాజాగా ఈ మూవీ తెలుగు టైటిల్‌ను ఖరారు చేశారు. టాలీవుడ్‌లో అమరకావ్యం అనే పేరుతో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ నెల 28న హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల కానుంది.