పలాసలో కణితి విశ్వనాథం వర్ధంతి

పలాసలో కణితి విశ్వనాథం వర్ధంతి

SKLM: డాక్టర్ కణితి విశ్వనాథం 3వ వర్ధంతి సందర్భంగా పలాస ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రాంగణంలో ఇవాళ విగ్రహానికి పూలమాల  నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ పైల జవహర్ దివంగత నేత మాజీ ఎంపీ డాక్టర్ కణితి విశ్వనాథం సేవలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.