నేడు కంగ్టికు ఎమ్మెల్యే సంజీవరెడ్డి రాక

నేడు కంగ్టికు ఎమ్మెల్యే సంజీవరెడ్డి రాక

SRD: కంగ్టి మండల అధికారులతో ఎమ్మెల్యే సంజీవరెడ్డి గురువారం 11 గంటలకు బసవ ప్రదీప్ ఫంక్షన్ హాల్‌లో విద్యుత్, త్రాగునీటిపై సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రకటనలో తెలిపారు. కావున మండలంలోని ప్రజా ప్రతినిధులు అధికారులు మీడియా మిత్రులు విధిగా హాజరుకావాలని కోరారు.