గిరిజన గూడలలో పర్యటించిన నాయకులు

గిరిజన గూడలలో పర్యటించిన నాయకులు

SKLM: మెలియాపుట్టి మండలం కేరసింగి, గూడ గ్రామాల్లో పాతపట్నం నియోజకవర్గం జనసేన నాయకురాలు కోరికాన భవాని మంగళవారం పర్యటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కేరాసింగి గ్రామానికి అసంపూర్తిగా వదిలివేసిన సిమెంట్ రోడ్లు పనులు పూర్తి చేయాలని కోరారు. గిరిజన గ్రామాలలో త్రాగునీటి సమస్య ఎక్కువగా ఉందని తెలిపారు. పాఠశాలకు భవనం మంజూరు చేయాలన్నారు.