మధ్యంతర భృతి ప్రకటించాలని నిరసన

మధ్యంతర భృతి ప్రకటించాలని నిరసన

SKLM: ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యల సాధనకు ఫ్యాప్టో మలిదశ పోరు సోమవారం ప్రారంభమైంది. పదవ తరగతి స్పాట్ కేంద్రాల వద్ద ఉపాధ్యాయుల నిరసన తెలిపారు. పాత పెన్షన్ విధానాన్ని యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. 12వ పిఆర్సి కమిషన్ నియమించాలని, 30% మద్యంతర భృతి ప్రకటించాలని కోరుతూ ఫ్యాప్టో ఛైర్మన్ బి శ్రీరామ్ మూర్తి నేతృత్వంలో నిరసన చేపట్టారు.