'ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి'

'ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి'

SRPT: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలని సర్పంచ్ చింతకుంట్ల మనోజ్ అన్నారు. శనివారం తుంగతుర్తి మండలం రావులపల్లిలో బడిబాట కార్యక్రమంలో భాగంగా జడ్పీహెచ్ఎస్ పాఠశాల ఉపాధ్యాయులతో కలిసి ర్యాలీ నిర్వహించి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉంటారన్నారు. ఉచిత పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం, యూనిఫాం అందిస్తోందన్నారు.