ఉమ్మడి ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ కార్తీకమాసం రెండో సోమవారం కారణంగా భీమవరం పంచారామ క్షేత్రానికి పోటెత్తిన భక్తులు
✦ తుఫాన్ కారణంగా జిల్లాలో 10,500 హెక్టార్లలో పంట నష్టం
✦ నేటి నుంచి ప్రారంభమైన పాపికొండల విహారయాత్రలు
✦ పాలకొల్లు క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయ ఏర్పాట్లు పరిశీలించిన డీస్పీ శ్రీవేద