నేడు బెంగళూరులో హోటళ్లు బంద్

నేడు బెంగళూరులో హోటళ్లు బంద్

బెంగళూరులో ఇవాళ హోటళ్లు బంద్‌కు కానున్నాయి. వాణిజ్య గ్యాస్ సిలిండర్లు నిలిపివేయడంతో హోటళ్ల అసోసియేషన్ నిరసనకు పిలుపునిచ్చింది. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు పెరుగుదల లేదా సరఫరాలో సమస్యల వల్ల సామాన్యులకు భోజన ధరలు పెంచాల్సి వస్తుందని, ఇది వ్యాపారానికి నష్టమని అసోసియేషన్ పేర్కొంది. బంద్‌‌కు పిలుపునివ్వడంతో నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడే అవకాశం ఉంది.