వైకోట వలిమా వేడుకలో పాల్గొన్న వైసీపీ నేత కొరముట్ల

వైకోట వలిమా వేడుకలో పాల్గొన్న వైసీపీ నేత కొరముట్ల

అన్నమయ్య: జిల్లా వైకోట గ్రామంలో ముస్లిం మైనార్టీ నాయకుడు మౌలా తమ్ముడు వలిమా ఫంక్షన్ ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వైయస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం పుల్లంపేట ఎంపీపీ ముద్దా బాబుల్ రెడ్డి, మండల కన్వీనర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.