కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్‌లో స్వర్ణం సాధించిన నిఖత్ జరీన్‌ను అభినందించిన మంత్రి పొన్నం
➢ గోధూరులో సెంట్రల్ నర్సరీని పరిశీలించిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గంగాధర్
➢ ఇబ్రహీంపట్నంలో ధాన్యం కొనుగోళ్లు కేంద్రాలను పరిశీలించిన తహసీల్దార్ వరప్రసాద్
➢ బద్దిపల్లిలో తాగునీటి సమస్యలను పరిష్కరించాలని మహిళల నిరసన