'ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలి'

'ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలి'

SRPT: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని తహసీల్దార్ దయానందం సూచించారు. ఇవాళ తుంగతుర్తిలోని స్టేడియంలో వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటి మాట్లాడారు. మొక్కలు పెంపకం మానవ మనుగడకు ఎంతో దోహద పడుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో శేషు కుమార్, సీడీపీవో శ్రీజ, ఎంపీవో సందీప్, ఏపీవో కృష్ణయ్య, కార్యదర్శి శ్రీనివాస్, ఫీల్డ్ అసిస్టెంట్ పాల్గొన్నారు.