అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ పక్వాడ కార్యక్రమం

అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ పక్వాడ కార్యక్రమం

ELR: ఉంగుటూరు మండలం వెల్లమిల్లి శివారు చిన్న వెల్లమిల్లి అంగన్వాడీ 166,167 కేంద్రాల్లో పోషణ పక్వాడ కార్యక్రమం అంగన్వాడీ టీచర్లు వెంకటలక్ష్మీ, ఇందిరా ఆధ్వర్యంలో గురువారం జరిగింది. తల్లుల సమావేశంలో వెంకటలక్ష్మీ మాట్లాడుతూ.. మెదడు ఆరోగ్యంగా, అభివృద్ధి చెందాలంటే ప్రతీ ఒక్కరూ పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.