నెతన్యాహు మృతి వార్తల్లో నిజమెంత?

నెతన్యాహు మృతి వార్తల్లో నిజమెంత?

ఇజ్రాయెల్ PM నెతన్యాహు ఇరాన్ దాడిలో మరణించారనే వార్త హల్చల్ చేస్తోంది. బీట్ షెమెష్‌లో ఓ భారతీయ జర్నలిస్ట్ రిపోర్టింగ్ వల్లే ఇరాన్‌కు ఆయన ఆచూకీ తెలిసిందని టాక్. అయితే ఆ వీడియో MAR 2 నాటిదని, MAR 3న ఆయన అదే ప్రాంతంలోని ఆసుపత్రిని సందర్శించినట్లు ఆధారాలు ఉన్నాయి. ఆయనకు సంబంధించిన తాజా వీడియో 'AI' అని కొందరు వాదిస్తున్నా, నెతన్యాహు మృతిపై ఇప్పటివరకు ఆధారాలు లేవు.