కుప్ప గంజి వాగుపై ప్రవహిస్తున్న వరద

కుప్ప గంజి వాగుపై ప్రవహిస్తున్న వరద

PLD: కుప్పగంజి వాగు పొంగడంతో చిలకలూరిపేట- గణపవరం మధ్య సోమవారం రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ రహదారిలో గణపవరం, నాదెండ్ల వెళ్లుటకు చిలకలూరిపేట ప్రజలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాలు ఎక్కువగా కురిసినప్పుడుపై నుంచి వరద విపరీతంగా ఈ కుప్పగంజి వాగుకి వస్తుందని ఆయా గ్రామాల ప్రజలు తెలిపారు. అధికారులు పట్టించుకోని సమస్య పరిష్కరించాలని వారు కోరుతున్నారు.