VIDEO: ఘనంగా ధ్వజారోహణం

VIDEO: ఘనంగా ధ్వజారోహణం

NLR: రాపూరు మండలంలోని పెంచలకోన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంకురార్పణతో ఘనంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం ధ్వజారోహణం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వేద పండితులు, మంగళ వాయిద్యాలు, మంత్రోచ్ఛణల మధ్య కార్యక్రమం ఘనంగా సాగింది. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పెంచలకోనకు విచ్చేసి స్వామి వారిని దర్శించుకున్నారు.