సీఎం కప్ పోటీలకు నల్గొండ సిద్ధం

సీఎం కప్ పోటీలకు నల్గొండ సిద్ధం

NLG: మేకల అభినవ్ స్టేడియం రాష్ట్ర స్థాయి సీఎం కప్ పోటీలకు వేదిక కానుంది. రేపటి నుంచి 23 వరకు నిర్వహించే కో-కో క్రీడలను ప్రతిష్ఠాత్మకంగా చేపట్టాలని కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశించారు. 33 జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొనే ఈ పోటీల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. క్రీడాకారులకు వసతి, భోజన సౌకర్యాల్లో లోటు లేకుండా చూడాలని అధికారులు నిర్ణయించారు.