'అనుచరులను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు'

NGKL: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చెంచు మహిళా ఈశ్వరమ్మను శనివారం మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పరామర్శించారు. సత్యవతి మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలు వచ్చి పరామర్శించి తూతూ మంత్రంగా వాళ్లు చేసిన క్రూరమైన చర్యలు వారి అనుచరులను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఆ కుటుంబానికి అండగా ఉండాల్సినది ప్రభుత్వం.